ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ రెమ్డెసివిర్ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ... ‘రెడిక్స్’(Redyx) పేరుతో ఈ ఔషధాన్ని భారత మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. సిప్లా, మైలాన్, హెటిరో వంటి సంస్థలు వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో రెమ్డెసివిర్ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేశాయని తెలిపింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన రోగుల చికిత్సలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిసిన్ వాడుతున్నారు. ఈ ఔషధం పరిస్థితి విషమంగా ఉన్న వారికి ఉపయోగకరంగా మారిందని తెలుపుతున్నారు.