ఉలవలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఉలవ చారు. తెలుగు రాష్ట్రాలో అమితంగా ఇష్టపడేది ఉలవచారు. అంతే కాదు ఉలవల్లో మంచి పోషక పదార్థాలు ఉన్నాయి. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి...