చాలా మంది భర్తలు తమ భార్యలను సుఖ పెట్టడం కోసం ఎక్కువ సేపు వారితో పడకపై రతిక్రీడ జరిపించడం కోసం వారిని ఉత్తేజ పరచడం కోసం తమ మగతనంతో శృంగార సామర్థ్యం తో భార్యలను పడకపై అరిపించాలి అని చాలా మంది భర్తలు రకరకాల మార్గాలు వెతుకుతుంటారు. ఎక్కువగా శృంగారం చేయాలని చాలా మంది భర్తలు తహతహలాడుతారు. ఇదే తరుణంలో భార్య కూడా భర్తని సంతృప్తిపరచడానికి ఎక్కువ రెచ్చగొట్టే పనులు మరోపక్క చేస్తూనే ఉంటుంది. అయితే అసలు సెక్స్ ఎంత సేపు చేస్తే మంచిది అన్న దానిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ యూరోప్ కంట్రీ కి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో చాలా విషయాలు బయటపడ్డాయి.

 

సర్వేలో పలు జంటలు పాల్గొనగా బయటపడిన ఫలితాలు ఒకసారి గమనిస్తే..చాలా మంది భర్తలు తాము శృంగారంలో ఎక్కువ సేపు గడపలేకపోయామే అని బాధపడుతుంటారు. అయితే అతి అన్నింట పనికిరాదు అన్నట్లే ఎక్కువ సేపు శృంగారం కూడా ఒంటికి అంత మంచిది కాదని యూకే పరిశోధకులు తేల్చిచెప్పారు. ముఖ్యంగా పరిమితంగా ప్రతి రోజు సెక్స్ చేస్తే మెదడులోని నరాలు యాక్టివ్ అవుతాయిని అలాగే శరీరానికి మంచి వ్యాయామం అవుతుందని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. అయితే అతిగా సెక్స్ చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు. అతిగా శృంగారం లో పాల్గొంటే  మగవాడి వెన్నుపూస కె ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని కండరాలు పటుత్వం పోయే ప్రమాదాలు కూడా వాటిల్లే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది. అయితే శృంగారం ఎక్కువగా చేయాలని భావించే మగవాళ్ళు దానికి తగ్గ ప్రోటీన్లు ఉండే సహజమైన ఫుడ్ తీసుకుంటే భార్యని పడకపై సంతృప్తి పరచడం గ్యారెంటీ అని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది.

 

ఈ విషయం తెలియక చాలామంది ఆడవాళ్లు మరియు మగవాళ్లు అతిగా శృంగారం చేయాలని సమాజంలో పిచ్చిపిచ్చి మార్గాలు వెతుక్కొని తమ జీవితాలనే కాక ఎదుటి వారి జీవితాలను కూడా రోడ్డుపై పెట్టే సంఘటనలు ఇటీవల వార్తాపత్రికలు మరియు టీవీ చానల్స్ లో చూస్తూనే ఉన్నాం. దీనిబట్టి మొత్తంమీద చూసుకుంటే భార్య అయినా భర్త అయినా అతిగా శృంగారం కన్నా పరిమితంగా శృంగారంతో అద్భుతమైన ఆహారం తీసుకుని సదరు భర్తతో సదరు భార్యతో పడకపై రతిక్రీడ జరుపుకుంటే మంచిది గాని వేరే దారులను వెతుక్కుంటూ అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని నమ్మిన వారిని మోసం చేయడం మంచిది కాదని అలా చేయడం వల్ల కుటుంబంతో పాటు రాబోయే తరానికి సూచనలుగా కళ్ళముందు ఉన్నా బిడ్డలను రోడ్డుపైకి నెట్టేస్తుంది అంటూ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: