పొడుపులు :
1. అందరికి నచ్చే బడి ఏమిటి?
2. తాజ్ మహల్ ఎక్కడుంది?
3. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?
4. అంకెల్లో లేని పది?
5. చేపల్ని తినే రాయి ఏమిటి?
6. వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?
విడుపులు :
1. రాబడి.
2. భూమ్మీద.
3. ఇంటరాగేట్
4. ద్రౌపది
5. కొక్కిరాయి.
6. సెటైర్లు
మరింత సమాచారం తెలుసుకోండి: