
తమలపాకుల్లో ఉండే సహజ గుణాలు పేగులను శుభ్రంగా ఉంచుతాయి. ఇవి శరీరంలో వ్యర్థాలను సులభంగా బయటకి పంపి, శుభ్రమైన పేగులను ఉంచడంలో సహాయపడుతుంది. తమలపాకుల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నోటి దుర్వాసనను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. రాత్రి వేళల్లో తమలపాకులు తినడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. తమలపాకులు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకి పంపడంలో సహాయపడతాయి. ఇది శరీరా వృద్ధి ప్రక్రియలో సహాయకరంగా ఉంటాయి.
కాబట్టి తమలపాకులను రోజు తినటం మంచిది. తమలపాకులు భోజనం తర్వాత నమలటం జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావం చూపుతుంది. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. జీర్ణం, పాపు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించడంలో తమలపాకులు సహాయపడతాయి. తమలపాకులు నమలటం వల్ల రాత్రి వేళల్లో వచ్చే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం అంటే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి కడుపులో అధిక ఆమ్లం ఉత్పత్తిని ని అంతరించి అసౌకర్యాలను తగ్గిస్తాయి. రాత్రి భోజనం తర్వాత తమలపాకులను తీసుకోవటమే సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి డైలీ తమలపాకులని తినటం నీ ఆరోగ్యానికి చాలా అవసరం.