2019 ఎన్నికల్లో చింతలపూడి నుంచి విఆర్ ఎలీజా వైసీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.ఎలీజా ఇక్కడ పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గంలో మొత్తం డామినేషన్ కోటగిరి విధ్యాదర రావు తనయుడు, ఏలూరు వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్దే.