తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఓకే అనిపించుకుంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో జరిగే పలు అక్రమాలు ఆయనకు నెగిటివ్ అవుతున్నాయి. ఇటు ఎన్నికల్లో 2 వేల ఓట్లతో ఓడిపోయిన టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణ బలం పుంజుకున్నట్లే కనిపిస్తున్నారు.