అధికార వైసీపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ ఎమ్మెల్యేల్లో జక్కంపూడి ఎమ్మెల్యే రాజా ఒకరు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వారసుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజా, 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుంచి పోటీ చేసి, టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్పై అదిరిపోయే విజయం సాధించారు.