విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం...టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుగులేని విజయాలు సాధించారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో అదిరిపోయే విజయాలు అందుకున్నారు. 1989, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక గత ఐదేళ్లు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేసారు.