2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్ట్ ఇవ్వడం వల్ల మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి లబ్ది జరిగిన కూడా విషయం కూడా తెలిసిందే. టీడీపీ-జనసేనలు సెపరేట్గా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా కలిసొచ్చింది. ఓట్లు చీలిపోయి చాలామంది వైసీపీ నుంచి గెలిచేశారు.