తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశంలో పనిచేస్తున్న యనమలకు గత కొంతకాలంగా రాజకీయంగా ఏ మాత్రం కలిసిరావడం లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా సొంత నియోజకవర్గం తునిలో యనమల ఫ్యామిలీ పూర్తిగా గెలుపుకు దూరమైనట్లే కనిపిస్తోంది. భవిష్యత్లో కూడా తునిలో యనమల ఫ్యామిలీ సత్తా చాటలేదని అర్ధమవుతుంది.