దసరా సినిమాల హడావిడి పూర్తి అయిపోవడంతో ఇక అందరి దృష్టి దీపావళి సినిమాల పై పడింది. దీపావళి సినిమాల రేస్ ను కళ్యాణ్ రామ్ తన ‘ఇజం’ తో ప్రారంభిస్తున్నాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నిన్న ‘ఇజం’ తన సినిమా సెన్సార్ ఫార్మాలిటిస్ ను పూర్తి చేసుకుంది