మురుగ దాస్ ఠాగూర్ వరిజినల్ వర్శన్ డైరక్టర్ అని తెలిసి తనతో స్టాలిన్ సినిమా తీశాడు మెగా స్టార్ చిరజీవి. సినిమాలో మెసేజున్నా తెలుగు ఆడియెన్స్ కి మెసేజ్ లు ప్రయోగాలు అర్దం కావు అనవసరం అని తెలుసుకోకుండా వారి ముందుకు స్టాలిన్ గా వచ్చాడు మురగదాస్. డైరెక్ట్ గా తెలుగులో డైరక్ట్ చేసీన్ ఫస్ట్ సినిమా ఇదే. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు ఇక సినిమా మెగా స్టార్ ది కాబట్టి సో సో గా ఆడింది. ఇప్పుడు ఇదే సినిమాను బాలీవుడ్ లో చేస్తున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. జయ హో అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నాడు ఈ నెల 24 న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా మొత్తం దేశాన్నే మార్చేస్తుంది ప్రజల్లో ఆలోచనని రేకెట్టిస్తుందని చెబుతూ ప్రచారం చేస్తున్నారు చిత్ర యూనిట్. పాపం వారికి తైయదేమో ఆడియెన్స్ సినిమాలను చూసి మారే రేంజ్ ఎప్పుడో దాటిపోయారు.. జనాల్ని చూసే రక రకాలుగా సినిమాలు తీస్తునారు దర్శక నిర్మాతలు. స్టాలిన్ సినిమా ఎదుటి వాడికి నువ్వు ఎం చేయనవసరం లేదు సాయం చేసిన వాడిని ఇంకో ముగ్గురికి సాయం చేయమని అడిగితే చాలు అనే విధంగా సాగుతుంది. ఇదే కథ కాబట్తి హిందీలో కూడా ఇదే లైన్ ని తీసుకుని ఉండుంటారు కానీ ఇంకా కథలో చాలా మారులు చేశారనుకుంట. ఇంకా ఈ సినిమా కి సోహైల్ ఖాన్ దర్శకత్వ భాత్యత వహిస్తున్నాడు. ఈ సినిమాలో డైసీ షా టాబు లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: