'యశ్' ఈ పేరు కంటే అతడు నటించిన సినిమాకే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ సినిమా ఏంటో మనకి తెలుసు . ఆ సినిమా సృష్ట్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. ఎన్నడూ లేని విధంగా ఒక  పరభాషా చిత్రాన్ని తెలుగు వాళ్ళు ఆదరించడం అంటే చాలా తక్కువ కానీ ఆదరించారంటేనే అర్థం అవుతుంది  . ఆ సినిమాలో దమ్ము ఉందని . కేజియఫ్ చాప్టర్ వన్ తో స్టార్ హీరో అయిన కన్నడ నటుడు యశ్ ఆ సినిమా కి కొనసాగింపు గా కేజియఫ్-2  కూడా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు . ఈ సినిమాను జులై 16 న వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం లో యశ్ తో పాటు హీరోయిన్ శ్రీ నిధి శెట్టి , సంజయ్ దత్ , రవీనా టాండన్,  ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు ఉన్నారు .

ఇక అసలు విషయాని కి వస్తే యశ్ సంపాదన మరియు అతని కార్ కలెక్షన్స్ గురించి చూస్తే, యశ్ కన్నడలో అనేక సినిమాలలో నటించాడు. అయితే 2018 వ సంవత్సరం లో వచ్చిన కేజియఫ్ అనే సినిమా ద్వారా అతడి గురించి ప్రపంచానికి తెలిసిన చేసాడు. ఇక ఆ చిత్రం తో కన్నడ లోనే టాప్ హీరోల సరసన యశ్ చేరాడు, అంతే కాదు ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల వరకు పారితోషకాన్నికూడా తీసుకుంటున్నాడు. ఇక అతడి  కార్ కలెక్షన్స్ చూస్తే మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చిన అది యశ్ ఇంట్లోకి వాలిపోవలసిందే. దీని ని   బట్టే  అర్థం అవుతుంది యశ్ కి కార్లపై ఉన్న ఇష్టం అంత ఇంత కాదని . యశ్ వద్ద బీఎమ్‌డబ్ల్యు, ఆడి , మెర్సీడేజ్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: