అందాల ముద్దుగుమ్మ నందిత శ్వేత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమా మంచి విజయం సాధించింది, ఇలా మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత ఆ రేంజ్ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు  అని చెప్పవచ్చు. ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర విషయాలు దక్కకపోయినప్పటికీ  వరుస సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి, అందులో భాగంగా నందిత శ్వేత, నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించింది, అలాగే అక్షర అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది, ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. 

 ఇదిలా ఉంటే తాజాగా కూడా నందిత శ్వేత ఐ పి సి 376 ఆమె సినిమాలో కూడా నటించింది, ఇలా సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న నందితా శ్వేత సోషల్ మీడియాలో ద్వారా కూడా అభిమానులను అలాగే పలకరిస్తూ ఉంటుంది.  ఇది ఇలా ఉంటే  అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా అకౌంట్లో లో తన అందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా నందితా శ్వేత కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నందిత శ్వేత క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో సారీ కట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్ లు క్యూట్, స్మైల్ గర్ల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: