టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా విశ్వక్ సేన్ 'పాగల్' సినిమా తర్వాత అశోకవనంలో అర్చన కళ్యాణ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుక్సార్‌ దిల్లాన్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు కథను రవికిరణ్ కోలా అందించగా , విద్యా సాగర్ చింతా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  బాపీనీడు. బి ఈ సినిమాను నిర్మించాడు.  జై క్రిష్‌ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కార్తీక్‌ పలనీ  సినిమాటోగ్రఫీ చేశారు.
విప్లవ్‌ నైషధం ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఈ రోజు అనగా మే 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.  ప్రేక్షకుల్లో  మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు కలిగి ఉండడంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.  మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

 
అశోకవనంలో అర్జున కళ్యాణం ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...
నైజాం : 2Cr .
👉సీడెడ్ : 1Cr .
👉ఆంధ్ర ప్రదేశ్ : Cr .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు  5.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
👉 కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షలు
👉 ఓవర్సిస్ లో 15 లక్షలు


ప్రపంచవ్యాప్తంగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు 5.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 6.30 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకోవాలని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: