వివాదాస్పద వ్యాఖ్యలతో హీరోయిన్ సాయి పల్లవి కోర్టు వివాదంలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాశ్మీర్ ఫైల్ సినిమాతో ముడి పెడుతూ కాశ్మీర్ పండితుల హత్యలను గోసంరక్షణ గురించి ముస్లింలపై మాట్లాడిన మాటల పై పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయంపై ప్రముఖ రాజకీయ పార్టీ పిటిషన్ వేసింది న్యాయపరమైన అభిప్రాయాన్ని కోరుతూ విచారణ ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే తనపై ఉన్న ఆ ఫైల్ ను కొట్టివేయాలని సాయి పల్లవి పిటిషన్ హైకోర్టులో అర్జీ పెట్టుకుంది. కానీ ఈ విషయంపై హైకోర్టు తిరస్కరించడం జరిగింది.

విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయిపల్లవి గో హత్యలు, కాశ్మీర్ పండితుల పట్ల కొన్ని వాక్యాలు చేయడంతో ఒక వర్గం ప్రజలు సాయి పల్లవి వైపు ఉండదా మరి కొంతమంది మాత్రం ఈ రెండిటిని పోల్చడం సరికాదని అభిప్రాయం తెలియజేయడం జరిగింది. రాజకీయాలపై అభిప్రాయం ఉన్నప్పుడే సాయి పల్లవి మాట్లాడాలని కొంతమంది తెలియజేశారు. మరి కొంతమంది సాయి పల్లవి మాట్లాడిన మాటలు తెలియక మాట్లాడింది అని కొంతమంది ప్రముఖులు సైతం ఆమెకు సపోర్టుగా నిలిచారు. ఇక ఈ విషయంపై సాయి పల్లవి కూడా తను ఒకలాగా చెబితే ప్రజలు వాటిని మరొక లాగా అనుకున్నారు అని తెలియజేసింది.


ది కాశ్మీర్ ఫైల్ సినిమాల కాశ్మీర్ పండిట్లను ఎలా హతమార్చారు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఇటీవల ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని ముస్లిమ్స్ అనుమానించి చంపడం జరిగింది ఆ వ్యక్తిని చంపిన తర్వాత దాడి చేసిన వ్యక్తులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. దీంతో సాయి పల్లవి దానికి దీనికి ఎక్కడ తేడా ఉంది కాశ్మీర్ ఫైల్ సినిమాలో జరిగినది ఇక్కడ కూడా జరుగుతుంది అని సాయి పల్లవి వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఈమె పై కేస్ నమోదు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: