ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన   హీరోల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకరు.అయితే పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అందుకే అతడు చాలా సింపుల్‌గా ఉంటాడు. ఇదిలావుంటే విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా సినిమా లైగర్.ఇకపోతే  లైగర్ ట్రైలర్ విడుదల గురువారం అట్టహాసంగా జరిగింది. కాగా తెలుగు ట్రైలర్ హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగింది.అయితే ప్రేక్షకుల మధ్య ట్రైలర్ లాంచ్ చేశారు.ఇక ఈ క్రమంలో సాయంత్రం హింది ట్రైలర్ ను ముంబాయిలో విడుదల చేయగా.. 

ఆ వేడుకకు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అయితే  వేడుకలో భాగంగా హీరో విజయ్, అనన్య, రణ్ వీర్ సింగ్ లు కలిసి 'అకిడి.. పకిడి' సాంగ్ కు డ్యాన్స్ చేశారు.కాగా హీరోయిన్ ముద్దు అడగగా విజయ్ అనన్యకు ముద్దు పెట్టాడు. ఇకపోతే రణ్ వీర్ ని ముద్దు అడగ్గా అతను మాత్రం పక్కకి జరిగాడు. అయితే ఇక నిర్మత కరణ్ జోహార్ కాసేపు రణ్ వీర్ కు మేకప్ మాన్ గా చేస్తూ సందడి చేశాడు. ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలావుంటే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కరణ్ జోహార్, రణ్ వీర్ సింగ్ కూడా హాజరయ్యారు.ఇక రణవీర్ సింగ్ అతిథిగా విచ్చేశాడు. ఇదిలావుంటే ఈ సందర్భంగా రణవీర్ సింగ్ స్టెప్స్ వేసి అక్కడున్న వారిలో జోష్ పెంచే ప్రయత్నం చేయగా, ఆయనతోపాటు విజయ్ దేవరకొండ కూడా స్టెప్స్ వేశాడు. అయితే అనన్య కూడా డాన్స్ చేసింది.  వీరంతా స్టేజ్‌పై హంగామా చేశారు.పోతే విజయ్ దేవరకొండ గురించి లైగర్ దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక విజయ్‌ను చూడగానే అంతా వైల్డ్ అనుకుంటారని.. కానీ నిజానికి విజయ్ అలాంటి వాడు కాదన్నారు. ఇకపోతే విజయ్ ఓ సెయింట్ లాంటి వాడని.. చాలా నెమ్మదిగా ఉంటాడని పూరి చెప్పుకొచ్చారు.ఇదిలావుంటే విజయ్ తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమస్ అయ్యాడు.పోతే  ఆ తర్వాత రష్మికతో నటించిన గీతా గోవిందంకూడా విజయ్‌కు బ్లాక్ బస్టర్ హిట్ఇచ్చింది.వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ డియర్ కామ్రేడ్.ఇక  ఇది అంతగా మంచి టాక్ తెచ్చుకోలేకపోయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: