ప్రస్తుతం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 68వ నేషనల్ అవార్డ్స్  ని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక దేశ వ్యాప్తంగా కూడా అనేక భాషలకి సంబంధించి ఉత్తమ చిత్రాలు, నటీనటులు అలాగే ఇతర కీలక క్యాటగిరీ లలోనూ అవార్డులను ప్రకటించారు.ఇదిలావుంటే ఈ నేపథ్యంలో మన తెలుగు సహా తమిళ, మళయాళ భాషల్లోని పలు చిత్రాలు.. దర్శకులు.. సంగీత దర్శకులు.. కూడా అవార్డులను దక్కించుకున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది.

అయితే మన తెలుగు నుంచి 'కలర్ ఫోటో' టీం కి.. అలాగే 'నాట్యం'   చిత్ర యూనిట్ లకు మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు. అంతేకాకుండా అలాగే, 'తమిళంలో అవార్డులను అందుకున్న 'ఆకాశం నీ హద్దురా'  చిత్ర దర్శకురాలు సుధా కొంగర , సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ లకి అలాగే, మళయాళం నుంచి 'అయ్యప్పణం కోషియం' టీం అందరికీ బెస్ట్ కంగ్రాట్స్' అని చిరంజీవి తన సోషల్ మీడియా  వేదికగా తెలిపారు.అంతేకాకుండా అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  - పూజా హెగ్డే జంటగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ర్శకత్వంలో వచ్చి భారీ హిట్ సాధించిన అల వైకుంఠపురములో సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్‌ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ దక్కినందుకు చిరు ప్రత్యేకంగా...

 అభినందనలు తెలపడం జరిగింది.ఈఇదిలావుంటే ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.ఇదిలావుంటే ఇక   మెగాస్టార్ చిరంజీవి  ప్రస్తుతం హీరోగా మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ అనే సినిమా వస్తున్న విషయం  అందరికీ తెలిసిందే.అంతేకాకుండా  కోలీవుడ్ స్టార్ డైర్కటర్ మోహన్ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలావుంటే  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించడం విశేషం.ఇకపోతే  ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళాశంకర్, కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వాళ్తేర్ వీరయ్య సినిమాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: