అందాల ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మక రాజశేఖర్ ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ లో శివాత్మిక తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. దొరసాని మూవీ లో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మాత్రం క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయ్యింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పు డప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదికగా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ స్కై బ్లూ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని , స్కై బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శివాత్మిక బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శతం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: