తెలుగు బుల్లితెరపై నాగిని సీరియల్ ద్వారా మొదటిసారిగా ఏంట్రి ఇచ్చి తన నటనతో ,మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మౌని రాయ్. ఇక తన అందాలు ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదని చెప్పవచ్చు. ఇక తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో తదితర సినిమాలలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది. అయితే అవకాశాలు తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో నటించలేదు ఈ ముద్దుగుమ్మ కానీ బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే స్పెషల్ ఫోటో షూట్లతో ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది.ఈ ఏడాది రెడ్ కార్పెట్ సీజన్ మొదలైందని చెప్పవచ్చు ఇక మెరుపులే మెరుపులు ఆన్నట్లుగా తాజగా మౌని రామ్ ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులో ఎంట్రీ ఇచ్చి కిక్కెక్కించేలా కనిపిస్తోంది. దీంతో అక్కడున్న వారందరూ ఈమె పైనే ఇష్టపడేలా చేసుకుంది. రెడ్ కార్పెట్ ప్రదర్శన కోసం ఇలా తయారయింది మౌని రాయ్. ప్రశాంతమైన గులాబీ రంగు గల వన్ షోల్డర్ గౌనులో మెరుపులు మెరిపించింది. ఇక ఈ డ్రెస్ చాలా పరిశీలిస్తే తన సన్నజాజి నడుము పైన ఉన్న డ్రెస్ మరింత అందాలను చూపించే విధంగా చాలా స్టైలిష్ గా ఉందని చెప్పవచ్చు. బార్బీ లుక్ లో మౌని రాయ్ అక్కడున్న ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తుంది అని చెప్పవచ్చు.ఎరుపు రంగు దుస్తులు ఒక క్లాసిక్ అయితే ఈమె వేసుకోవడం మరింత ఆకర్షణీయంగా మారిందని అక్కడున్న వారందరూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మౌని రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన గోల్డ్ అనే సినిమాలో నటిస్తున్నది.. సౌత్ లో మాత్రం కేజిఎఫ్ పట్టు చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించింది. గీత ఇక తెలుగు ఇండస్ట్రీలు ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే అది కుదరలేదు.. ఇక ఈ ఏడాది మొదటి నెలలో ప్రియుడు సూరజ్ నంబియార్క్ తో ఈమె షికార్లు చేస్తోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత అతనితో వివాహం చేసుకొని విహారయాత్రాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: