జెర్సీ సినిమా తో దేశవ్యాప్తం గా ప్రేక్షకుల ను అలరించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు దర్శకుడు గౌతం తిన్ననూరి అంతకుముందు ఆయన దర్శకత్వం వహించిన సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకో వడంతో నాని కథను జెర్సీ సినిమా అవకాశాన్ని ఆయనకు ఇచ్చాడు ఇదే పద్యంలో ఈ చిత్రం ప్రేక్షకులను భారీ స్థాయిలోనే ఆకట్టుకోగా దేశవ్యాప్తంగా అందరిని మెప్పించింది అని చె ప్పాలి అందుకే ఈ సినిమాకు జాతీయస్థాయిలో అవార్డు దక్కింది.

అంతటి పెద్ద సినిమాను అందించిన ఈ దర్శకుడు తో సి నిమా చేయాలని బాలీవుడ్లో సైతం హీరోలు కోరుకున్నారు. అందుకే జెర్సీ సినిమాను ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కించగా ఇప్పుడు తన తదుపరి సినిమాను తెలుగులో చే యడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా రోజులుగా గౌతమ్ తిననూరి రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపించాయి. ఒక మంచి క థను చెప్పి రామ్ చరణ్ ను ఒప్పించాడని కూడా వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో త్వరలోనే ఈ సినిమా మొదలు కావడం ఖాయమని ప్ర తి ఒక్కరు కూడా భావించారు.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ గౌతం తిన్ననూరి రామ్ చర ణ్ సిని మా క్యాన్స ల్ అయ్యిం దన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మరొక హీరోతో సినిమా చేసుకునే విధంగా గౌతమ్ ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఆయన కథ చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన క్లారిటీ రాబోతుంది. మరి భారీ సినిమాను కోల్పోయిన నిరాశలో ఉన్న గౌతం తిననూరి ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేసి మళ్లీ కం బ్యాక్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: