మోస్ట్ హాటెస్ట్ యాంకర్ మరియు నటి అయినటు వంటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోవే పోరా అనే టెలివిజన్ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ వాంటెడ్ పండు గాడు అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇలా టీవీ షో లతో ,  మూవీ లతో ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ,  ఆ ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును హీటెక్కిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో దిగిన కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా విష్ణు ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక  ఫోటో ని పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో విష్ణు ప్రియ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరి పోయే హాట్ లుక్ లో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం విష్ణు ప్రియ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా విష్ణు ప్రియ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందచందాలు ప్రదర్శితమయ్యే ఫోటోలతో కుర్రకరూ ను హీటెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: