మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాను నటించిన బాలీవుడ్ మూవీ ల ద్వారా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే జాన్వీ కపూర్ "గుడ్ లక్ జెర్రీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఏ ముద్దు గుమ్మ మిలి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఇలా వరస మూవీ లతో ప్రేక్షకులను ఎప్పటి కప్పుడు అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా క్రేజీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఏ తెలుగు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న జాహ్న కపూర్ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ  కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా జాన్వి కాపూర్ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ స్కిన్ షో తో కూడిన కొన్ని ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో కూర్చొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వి కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: