ప్రస్తుతం సినిమా ఇండ స్ట్రీలో ఎక్కడ చూసినా కాంతార పేరు మారుమో గిపోతుంది. ఈ సినిమా గత నెల 31 తేదీ కన్నడ చిత్ర పరిశ్రమ లో విడుదలైంది.ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదిం చుకోవడంతో ఈ సినిమాని వివిధ భాషలలో విడుదల చేయడానికి హోంబలే నిర్మాణ సంస్థ సిద్ధమ య్యారు.ఈ క్రమం లోనే ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా విడుదల కాగా ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరాభి మానాలను సొంతం చేసు కుంది.ఇక ఈ సినిమాపై ఇ ప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తమదైన శైలిలో సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వేదికగా ఓ సెల్ఫీ వీడియోని షేర్ చేశారు.  తన అభి ప్రాయాన్ని వీడియో రూపంలో తెలియజేసిన ఈయన @శెట్టి రిషబ్ మాస్టర్ పీస్ #కాంతార సినిమా చూడటం పూర్తయింది. ఒక్క మాటలో చెప్పా లంటే ఇది అద్భుతం.. అద్భుతమైన అనుభవం. వీలైనంత త్వరగా ఈ సిని మాని చూడండి అంటూ వివేక్ అగ్ని హోత్రి అభిమా నులకు పిలుపు నిచ్చారు. ఒక రకమైన నవల అను భూతిని కలిగించింది.

ముఖ్యంగా ఈ సినిమా క్లైమా క్స్ ఎంతో అద్భుతంగా ఉందని,ఈ సినిమాలో సంస్కృతి సాంప్ర దాయాలు జానపద కళలు ఎంతో అద్భుతంగా చూపిం చబడ్డాయి దీపావళి అయి పోయిన తర్వాత కూడా అందరూ వచ్చి ఈ సినిమా చూడా ల్సిందే అంటూ ఈయన కాంతార సినిమా గురించి  తన అభిప్రాయాన్ని తెలియ జేశారు. ఇలా వివేక్ అగ్నిహోత్రి సినిమా గురించి తన అభిప్రాvయాన్ని తెలియ జేస్తూ చేసినటువంటి  గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: