సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అలాంటి వాతావరణమే కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల కాబోయే సినిమాల వివరాలు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వాల్టేర్ వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వీరాసింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ లో వరసు పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కాబోతుంది. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: