ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలలో నటించిగా అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హరికథ'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న హరి కథ సినిమాలోని "పిల్లా నీ చేతి గాజులు" అనే పాటను ప్రముఖ నటుడు ప్రియదర్శి విడుదల చేశారు. దీనికి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం చివరి దశ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

నటీనటులు : కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి
బ్యానర్ : ఐరావత సినీ కలర్స్
నిర్మాతలు : రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత
దర్శకుడు : అనుదీప్ రెడ్డి
సంగీతం : మహావీర్
సినిమాటోగ్రఫర్ : మస్తాన్ షరీఫ్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి
పి ఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలలో నటించిగా అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హరికథ'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న హరి కథ సినిమాలోని "పిల్లా నీ చేతి గాజులు" అనే పాటను ప్రముఖ నటుడు ప్రియదర్శి విడుదల చేశారు. దీనికి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం చివరి దశ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: