మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అను ఇమ్మానుయేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ గార్జియస్ బ్యూటీ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను మూవీbతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో అను ఇమాన్యుయల్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన లభించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ,  అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది.  ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ అను ఇమ్మానుయేల్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పడిపోయింది. తాజాగా అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. 

మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే అను ఇమాన్యుయల్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని , మెడలో ఒక లాకెట్ ను ధరించి , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరి పోయే రేంజ్ లో ఫోటో లకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ  హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో లు నెట్టింట అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా అను ఇమ్మానుయేల్ తన సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకాలను వేడెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: