మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చూపులు మూవీ తో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తరువాత అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన రీతు వర్మ తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ ముద్దు గుమ్మ ఒకే ఒక జీవితం మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రీతు వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా రీతు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అలాగే రీతు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే రీతు వర్మ లైట్ గ్రీన్ అండ్ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రీతు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో రీతు వర్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రీతు వర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: