మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. సినిమాలతో మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది.

కొంత కాలం క్రితం పూర్ణ త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో పూర్ణ తో పాటు ఈశా రెబ్బ , పాయల్ రాజ్ పుత్ లు కూడా కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ లో పూర్ణ ఒక కీలక పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది. 

అఖండ మూవీ లో బాలకృష్ణ హీరోగా నటించగా , ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సినిమాలు , వెబ్ సిరీస్ లతో మాత్రమే కాకుండా పూర్ణ ఈటీవీ లో ప్రసారం అవుతున్న డి డాన్స్ ప్రోగ్రాం కు జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఇలా సినిమాలతో , వెబ్ సిరీస్ లతో , టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఎక్కువ శాతం పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ లుక్ లో , డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్లాస్ గా డీసెంట్ గ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: