మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లో బాలకృష్ణ హీరో గా నటించగా , బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ ఈ మూ వీలో విలన్ గా నటించగా , సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. 

ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా ఎన్నో మూవీ లలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అంద చందాలతో ఎంతో మంది కుర్ర కారును ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రగ్యా జైస్వాల్ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్  ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: