మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఖన్నా "ఊహలు గుసగుసలాడే" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండ స్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తమిళం లో రూపొందిన సర్దార్ మూవీ తో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషల మూవీbలతో పాటు హిందీ ఇండస్ట్రీ పై కూడా ఆసక్తిని చూపిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం రాశి ఖన్నా హిందీ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందం చందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇప్పటికి అనేక సార్లు రాశి ఖన్నా తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారును వేడెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన అదిరిపోయే హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ ను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రాసి కన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: