మోస్ట్ హాటెస్ట్ మోస్ట్ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికి అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే వాణి కపూర్ కొంత కాలం క్రితం నాని హీరో గా తెరకెక్కిన ఆహా కళ్యాణం అనే మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస బాలీవుడ్ మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ హాట్ డ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా వాణి కపూర్ కు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా వాణి కపూర్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా వాణి కపూర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హార్ట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వాణి కపూర్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: