మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అవికా గోర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె చిన్నారి పెళ్లికూతురుగా ప్రతి ఒక్కరికి సుపరిచితురాలు అయ్యింది. ఆ తర్వాత వెండితెర పైన అడుగు వేసి బాగానే ఆకట్టుకుంది. మొదట బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ఉన్న సమయంలోనే తెలుగులో రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల జంపాల చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అవికా గోర్ మొదటి చిత్రంతోనే మంత్రి మార్కులు సంపాదించుకోవడంతోపాటు బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్లు వెలుపడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది తదితర చిత్రాలలో నటించి మరింత దగ్గర అయింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ వెండితెర పైన బాగానే సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది.ఇప్పుడు తాజాగా బిగువైన దుస్తులలో తన అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కెరియర్ మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రాను రాను తన గ్లామర్ షో తో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. టాప్ గ్లామర్ షో నెట్ జన సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆవికాగో కెరియర్ సాఫీగా సాగుతోంది ఈ మధ్యకాలంలో నిర్మాతగా కూడా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో మాత్రం ఈ మధ్యకాలంలో ఏ చిత్రంలో కూడా నటించలేదు. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాలు చివరిగా నటించింది. ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: