మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు హిందీ సినిమా ఇండస్ట్రీ పై చాలా ఫోకస్ ను పెట్టింది. 

అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ పై కూడా చాలా ఆసక్తి ని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం రష్మిక మందన తమిళ్ లో రూపొందుతున్న వారిసు అనే భారీ బడ్జెట్ మూవీ లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మూవీ వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల కానుంది. అలాగే హిందీ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో రష్మిక మందన నటిస్తుంది. ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్  లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు మరియు సైడ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: