ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళ తో అయితే ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు బ్యాడ్‌ న్యూస్. ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను రాముడిలా..

సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామనకున్న ఫ్యాన్స్ కు ఇది.. షాకిచ్చే వార్త . అదే ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడిందనే న్యూస్. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ గా తెరుకెక్కుతున్న ఆదిపరుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ… టీజర్ రిలీజ్ నుంచే నెట్టింట విపరీతంగా బజ్ చేస్తోంది. ట్రోల్స్ రూపంలో.. తెగ వైరల్ అవుతూ నే ఉంది. దాంతో పాటే.. పై బజ్‌ కూడా త్రూ అవుట్ ఇండియా ఓ రేంజ్లో ఫామ్‌ అవుతూనే ఉంది.

ఇక ఈ క్రమంలో నే జాన్ 12 న విడుదల కావాల్సిన ఈ రిలీజ్‌ను ఉన్నట్టుంది వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ కూడా షాక్ చేసింది. రాముడి. రావాణాసురిడి క్యారెక్టర్లకు రీషూట్‌ జరుతుందనే టాక్ బీ టౌన్‌ లో కూడా వినిపించింది. ఆదిపురుష్ రిలీజవుతున్న జాన్ 12 రోజే.. బాలీవుడ్ బిగ్‌ స్టార్స్ లు విడుదల అవుతున్నాయట. దీంతో ఈ ను జాన్ 12న కాకుండా మరో రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్ .

అయితే ప్రభాస్ నటిస్తున్న మరో సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ కూడా శరవేగంగా అయితే జరుగుతోంది. ఈ సినిమా ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ అయితే సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ కంటే ముందే సాలార్ ప్రేక్షకుల ముందుకు వస్తుంద ని తెలుస్తోంది. మొత్తంగా ఆదిపురుష్ అనుకున్న తేదీకి రాదు అని టాక్ కూడా వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ  అయితే  రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: