బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే పెళ్లి అయినా కూడా తన అందాలను ఆరబోస్తూనే ఉంది. గతం కంటే ఎక్కువగా ఆమె ఇప్పుడు రచ్చ చేస్తుంది. ఆమె బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన పఠాన్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ సినిమా యాక్షన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుడ్ని.

భారీ అంచనాల నడుమ రూపొందిన పఠాన్ విడుదల తేదీ దగ్గరపడుతూ ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా నుండి ఒకొక్క పాట చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట ను విడుదల చేసి అందరి అటెన్షన్ గ్రబ్ చేసిన సినిమా బృందం ఇప్పుడు మరో పాటను కూడా విడులా చేస్తుంది. ఈ సినిమా ను హిందీ తో పాటు గా తెలుగు లో కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. దాంతో షారుఖ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పఠాన్ నుండి వచ్చిన పాటలో దీపికా పదుకునే అందాల ఆరబోత అభిమానులకు కన్నుల విందు చేయగా ఇప్పుడు కుమ్మేసే పాట తో ఆమె మరింత అందాలను చూపించింది.. అయితే ఇది ఆమె అభిమానులకు కిక్ ఇస్తుండగా  కొందరు మాత్రం మరీ ఇంత అరాచకంగా అందాల ఆరబోత చేయడం ఏంటీ అంటూ విమర్శలు గుప్పించారు. దీపికా పుకునేను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న ఈ సమయంలో మరో పాట పఠాన్ నుండి వచ్చింది. మరి ఈ పాటనుండి ఆమె కు ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.యూ ట్యూబ్ లో అయితే ఈ సినిమా కి మంచి క్లిక్ వస్తున్నాయి. పాటలకు ముఖ్యంగా దీపిక అందాలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: