మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోని ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన వాల్తేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని జనవరి 13 వ తేదీన తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ హిందీ టీజర్ మరియు ట్రైలర్ లను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.

ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల 40 నిమిషాల 03 సెకండ్ ల నడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తెలుగు మరియు హిందీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే జనవరి 13 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: