బాలీవుడ్ నటి మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఇక మరొకవైపు వెండితెర పైన తన గ్లామర్ షో తో కూడా కుర్రకారులను సైతం కట్టిపడేసే అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నార్త్  తో పాటు సౌత్ లో కూడా మౌని రాయ్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తూ ఉంటుంది మౌని రాయ్.తాజాగా మౌని రాయి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పింక్ బికినీలో హాట్ హాట్ అందాలను చూపిస్తూ నేటిజన్లను ఉక్కిరిబిక్కిరి సైతం చేస్తోంది. టూ పీస్ బికినీలో బోల్డ్ గా దర్శనమిచ్చి నెటిజన్లను ఒక్కసారిగా హవాక్కయ్యలా చేసింది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు తన ఫిట్నెస్ తో జీరో సైజ్ బాడీ తో అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. వెండితెర పైన ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ బికినీ లుక్కులో కూడా చాలా ముద్దుగానే ఉందంటూ పలువురు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈమె ఫోటోల పైన మరికొంతమంది క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మౌని రాయ్ ఫిట్నెస్ గ్లామర్ను పొగుడుతూ పలు రకాలుగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక గత సంవత్సరం జనవరి 27న దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త నూరాస్ ను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ షో తో అలరిస్తూనే ఉంది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు గ్లామర్ షో తో ఆకట్టుకుంటోంది. బ్రహ్మాస్త్ర సినిమాలో ఇమే కీలకమైన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక బ్రహ్మాస్త్ర-2 లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: