
ఒక వైపు సినిమాలలో నటిస్తూ మరొక వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటుంది కృతి సనన్. తెలుగులో 1 నేనొక్కడినే సినిమా తరువాత అక్కినేని నాగ చైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు కృతి సనన్ కు నిరాశనే మిగిల్చాయి అని చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉందని సమాచారం..తెలుగులో అవకాశాలు రాక పోయిన బాలీవుడ్ లో వరుస సినిమాల ను అందుకుంటుంది ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో తన అందాలను బాగా ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్లను చేస్తోందట.. ఇక తాజాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను అయితే షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఎల్లో కలర్ డ్రెస్ ను ధరించి తన ఎద, నడుము మరియు థైస్ అందాలను చూపిస్తూ బాగా రెచ్చగొడుతోంది. తన అందాలను ఆరబోస్తూ యువత కు అస్సలు నిద్ర లేకుండా చేస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఎంత అందంగా వుందో అని వరుస కామెంట్స్ చేస్తున్నారు.