ప్రభాస్ మొట్టమొదటి ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా 2002 లో సరిగ్గా ఈ రోజున ఈశ్వర్ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసినట్లు తెలుస్తోందిచిత్రం బృందం. అలా మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పైన కనిపించారు ప్రభాస్. ఈ సినిమా అదే ఏడాది జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది .ఈ చిత్రాన్ని జయంతి పరాంజి దర్శకత్వం వహించారు. ఇందులో జూనియర్ శ్రీదేవి హీరోయిన్గా నటించినది ఈ సినిమా ప్రభాస్ కు మంచి పేరు తీసుకురావడం జరిగింది.


ఆ తర్వాత ప్రభాస్ కెరియర్ల చత్రపతి, మున్నా, వర్షం, పౌర్ణమి ,మిస్టర్ ఫర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి, బాహుబలి ఇలా ఒక్కో సినిమాతో తన స్టామినా ఏంటో చూపించుకుంటూ వచ్చారు ప్రభాస్. ఇప్పుడు పవన్ ఇండియా స్టార్ హీరోగా మారారు. రూ.5 కోట్ల తీసిన ఈశ్వర్ సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభ ప్రస్తుతం రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తో గల సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ఎదురుచూస్తున్న చిత్రాలలో సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ -k సినిమాలలో నటిస్తూ ఉన్నారు ఇదే కాకుండా మరికొన్ని చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్.


ఇక ప్రభాస్ పెళ్లి కోసం కూడా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభాస్ ఏ విధంగా స్పందించలేదు. కానీ పలు రూమర్స్ అయితే మాత్రం వైరల్ గా మారు తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఇప్పటికి ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికీ దాదాపుగా రెండు దశాబ్దాలకు  పైనే కావస్తోంది. హరి ఏడాదైనా ప్రభాస్ వివాహ విషయాన్ని తెలియజేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: