మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ ముఖి ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. 

కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కొంత కాలం క్రితం శ్రీ ముఖి క్రేజీ అంకుల్స్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా శ్రీ ముఖి కి మంచి గుర్తింపు లభించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి "భోళా శంకర్" అనే మూవీ లో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి హీరో గా నటిస్తూ ఉండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ లో శ్రీ ముఖి అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 

ఇలా ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే లుక్ లో ఉన్న ఆరెంజ్ కలర్ ఆఫ్ సారీని కట్టుకొని అందుకు తగిన ఆరెంజ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: