నందమూరి కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఇలాంటి ఒక ప్రత్యేక గుర్తింపు నందమూరి కుటుంబానికి రావడానికి ముఖ్య కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసత్వాన్ని హరికృష్ణ, బాలకృష్ణ ,కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న వంటి హీరోలు కొనసాగిస్తున్నారు. ఇక ఇందులో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్లు మాత్రమే సక్సెస్ అయ్యారు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు కళ్యాణ్ రామ్ కూడా బింబిసార వంటి సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పడ్డాడు.

త్వరలోనే బింబిసార 2  సినిమాతో కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. తాజాగా కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే గతంలో కళ్యాణ్రామ్ కి స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడని ఆ స్టార్ హీరోయిన్ నే పెళ్లి చేసుకోవాలని భావించాడట కళ్యాణ్ రామ్ .ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అన్నది ఎప్పుడో తెలుసుకుందాం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తన పేరేంటో తెలియదు గానీ. ఆమె గతంలో చాలామంది స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి ప్రస్తుతం తనకి పెళ్లి కూడా అయిపోయిందని తెలుస్తోంది. పెళ్లి అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్స్ సీనియర్ హీరోలు నటిస్తోందట .

అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలో నటిస్తోందట ఆ స్టార్ హీరోయిన్. ఇక అలాంటి ఒక స్టార్ హీరోయిన్ గతంలో కళ్యాణ్ రామ్ పెళ్లి చేసుకోవాలని భావించాడు. అంతేకాదు ఆ స్టార్ హీరోయిన్ ని చాలా ప్రేమించాడట. నందమూరి కోడలిగా కూడా ఆమెను తీసుకురావాలని భావించాడట కళ్యాణ్ రామ్. కానీ హరికృష్ణ వారిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికదా వైరల్ అవుతున్నాయి. తండ్రిని ఎదిరించలేక ఆ అమ్మాయిని కళ్యాణ్ రామ్ పెళ్లి చేసుకోలేదట. అనంతరం కళ్యాణ్ రామ్ కి స్వాతి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కి ఒక కూతురు కొడుకు ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: