తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి ప్రియదర్శి తాజాగా బలగం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ నటించగా ... కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి.

ఈ 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 10 రోజుల్లో ఈ మూవీ నైజాం ఏరియాలో ఈ మూవీ 6.96 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , ఆంధ్రప్రదేశ్ మరియు సి డెడ్లో కలిపి ఈ సినిమా 10 రోజుల్లో 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.27 కోట్ల షేర్ ... 11.51 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని 21 లక్షల కలెక్షన్ వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 5.37 కోట్ల షేర్ ... 11.72 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీbకి ప్రపంచ వ్యాప్తంగా 1.15 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ మూవీ 1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 4.07 కోట్ల లాభాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా ఇప్పటికే భారీ లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇప్పటికే నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: