ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు ... పోతుంటారు. కానీ కొంత మంది మాత్రమే చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి గుర్తింపు తో కెరీర్ ను కొనసాగిస్తూ ఉంటారు . అలాంటి వారిలో సదా ఒకరు . ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన జయం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ మంచి విజయం సాధించడం తో సదా కు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు లభించాయి . 

అలాగే చాలా విజయవంతమైన తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. కానీ ఆ తర్వాత కాలంలో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గాయి. కాకపోతే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. దానితో సదా కు బుల్లితెరపై అనేక అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ప్రస్తుతం సదా ఈటీవీ లో ప్రసారం అవుతున్న డీ అనే డాన్స్ ప్రోగ్రాం కు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేమికులను అలరిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా సదా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా  సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: