టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమనుల్లో ఒకరు అయినటువంటి ఆదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తన నటనతో అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఫీదా చేసి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం శర్వానంద్ ... సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదితి కి పెద్దగా క్రేజీ సినిమా అవకాశాలు లభించ లేదు. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకున్న ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్ లో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అదితి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: