మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఒక లైలా కోసం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ విజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో పూజ తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం పూజ ... మహేష్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పూజ తెలుగు సినిమా లతో పాటు ప్రస్తుతం తమిళ , హిందీ ఇండస్ట్రీ లలో కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా పూజ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. పూజా తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: