తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ మూవీలే అయినప్పటికీ ఎంతో మంది కుర్ర కారు ప్రేక్ష కుల అభిమానాన్ని సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటి ఫుల్ హీరోయిన్ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . 

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. 

ఇలా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించి తక్కువ సినిమాల తోనే మంచి గుర్తింపును ఈ ముద్దుగుమ్మ సంపాదించుకుంది. సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన మీనాక్షి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మీనాక్షి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: