బోల్డ్ బ్యూటీ అయిన ఇషా గుప్తా ఒక్క ఫొటోతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. బోల్డ్ గా దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ అందంతో రెచ్చగొడుతుంది..
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా కొంత పరిచయమే. బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారిన ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  సరసన 'వినయ విధేయ రామ'లో నటించి తెలుగు ఆడియెన్స్ కు కూడా దగ్గరైన సంగతి తెలిసిందే.

 
అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈక్రమంలో ఇషా పెట్టే పోస్టులు ఇంటర్నెట్ లో  తెగ సెన్సేషనల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా బోల్డ్ లుక్స్ లో దర్శనమిస్తూ దుమారం రేపుతుంటుందనే సంగతి తెలిసిందే.

 
ఇషా గుప్తా ప్రస్తుతం సమ్మర్ వేకేషన్ లో ఉన్నారట.దీంతో సిమ్మింగ్ పూల్ లో ఎండవేడిమి నుంచి కాస్తా ఉపశమనం పొందిన ఈ బ్యూటీ బ్రాలోనే ఫొటోలకు ఫోజులిచ్చిందట.. ఆ పిక్ ను సోషల్ మీడియాలో తన అభిమానులతో ఆమె పంచుకుంంది. 'మళ్లీ వేసవి వచ్చేసింది' అంటూ కూడా క్యాప్షన్ ఇచ్చింది.

 
తాజాగా ఇషా షేర్ చేసుకున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.. ఏకంగా బ్రాలో ఎద అందాలను వడ్డిస్తూ బోల్డ్ బ్యూటీ ఇచ్చిన స్టిల్ కు ఫ్యాన్స్ తో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనీ తెలుస్తుంది.. ఆమె హాట్ డోస్ ముందు తట్టుకోలేకపోతున్నారట.. దీంతో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు స్టైలిష్ లుక్ లోనూ ఫొటోషూట్లు చేస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తూ ఉంటుంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఇషా చేసే ఫొటోషూట్లు కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తున్నాయి.బాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయిన కానీ ఆయా చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో మాత్రం ఆడియెన్స్ ను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: