యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ రోజు తో ఈ మూవీ యొక్క షెడ్యూల్ ముగియబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ గోవా లో నాని మరియు మృణాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది.
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైందవ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాకినాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి